తెలుగువిశ్వం

Thursday, January 3, 2008

స్వాగతం పలుకుతున్న తెలుగువిశ్వం

తెలుగువిశ్వానికి తెలుగుభాషాభిమానులకు స్వాగతం పలుకుతున్నాం. తెలుగువిశ్వం ద్వారా తెలుగు వెలుగులను, తెలుగుతేజాలను, తెలుగుతనానికి, తెలుగుదనాల్నికి వారసులను రసరమ్యంగా, సవినయంగా సమర్పించుకునే సత్ప్రయత్నంలో మాకు చేదోడువాదోడుగా సహాయ సహకారాలను అందింస్తారనే విశ్వాసంతో ముందుకు సాగే ప్రయత్నంలో ...నడవండి, నడిపించండి. ధన్యవాదాలు. తెలుగువిశ్వం.